చతుర్థాశ్వాసము
183
| నెయ్య మలరంగ గురు లుపనీతుఁ జేసి | 79 |
క. | ద్యూతక్రీడారతుఁడై | 80 |
సీ. | బ్రాహ్మణాచారంబు పరిహాసకము సేయు | |
తే. | నటుల మన్నించు హర్షించు విటులఁ జూచి | 81 |
వ. | సజీవనిర్జీవద్యూతంబుల నోడినధనంబులు గితవులకుం దల్లిమేనిరవణంబుల నమ్మిపెట్టుచుండు. | 82 |
తే. | తల్లి బోధించుఁ దత్పరత్వంబు గలిగి | 83 |