చతుర్థాశ్వాసము
181
| భయంబులును జలోదరాదిభయంబును మొదలైనభయంబులు పుట్టక యుండు. ఇది వరుణలోకవృత్తాంతంబు. | 73 |
గంధవతీవృత్తాంతము
సీ. | అదె గంధవతిఁ జూడు మవనీసురోత్తమ! | |
గీ. | లింగసంస్థాపనంబు గల్పించి లింగ | |
వ. | దేవదేవ! మహాదేవ! దేవా! (య)భయప్రద! నారాయణేంద్రాదిసర్వదేవవరప్రద! సంస్తుత్యుండవు, స్తోతవు, స్తుతివి, సగుణుండవు, నిర్గుణుండవు, నామరూపవివర్జితుండవు, ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తులు నీయవి. ఒక్కరుండవయ్యును శివశక్తిభేదంబునను ద్వైతంబు భజియింతువు. నీదక్షిణాంగంబు బ్రహ్మ. నీవామాంగం బచ్యుతుండు. చంద్రసూర్యాగ్నులు నీనేత్రంబులు. నీనిశ్శ్వాసంబు శ్రుతులు. నీప్రస్వేదాంబువులు నదులు. నీశ్రోత్రంబులు సమీరణంబులు. నీభుజంబులు దిక్కులు. నీ ముఖంబులు బ్రాహ్మణులు. నీ బాహువులు రాజన్యు | |