ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
177
వరుణలోకవృత్తాంతము
గీ. | వరుణదేవునిలోకంబు ధరణిదేవ! | 65 |
సీ. | తరుణేందుమౌళిపై ధారాంబుకుంభంబు | |
గీ. | వెల్లిలో నేయుపాయంబు వెంట నైన | 66 |
గీ. | పుణ్యతటినుల కవతారభూములందు | 67 |
వరుణోత్పత్తి
వ. | ఈలోకం బేలువాఁడు వరుణుండు. జలా(శయా)ధిపతి, యాదఃపతి, సర్వకర్మసాక్షి. ఇతనియుత్పత్తి యాకర్ణింపుము. | |