174
శ్రీకాశీఖండము
| యాయగ్నిలోకంబున కధీశ్వరునిఁ జేసి యంతర్హితుండయ్యె. గృహపతి పరమేశ్వరానుగ్రహంబున దీర్ఘాయుష్మంతుండును దిక్పతియు నై చరితార్థత్వంబు నొంది నిజవాసంబునకు వచ్చె. ఇది వైశ్వానరువృత్తాంతంబు. | 55 |
నిరృతిలోకవృత్తాంతము
గీ. | అనినఁ బ్రియమంది శివశర్మ యంబుజాక్షు | 56 |
వ. | వైవస్వతలోకంబు మున్న యెఱింగితి. అటమీఁదిలోకంబు లెఱుంగవలతుం జెప్పరే యనిన వారు మహాత్మా! సంయమనీపురంబున కవ్వల జాతిమాత్రంబున రాక్షసులై యనుజ్ఝిత లయ్యును గతశ్రుతిమార్గులు నపరద్రోహులు దీర్థస్నానపరులు దేవపూజాపరాయణులు దానవయాక్షాంతిదాంత్యస్తేయసత్యాహింసానిరతులు సర్వభోగసములు నై పుణ్యజులకు నివాసం బై నిరృతిలోకం బొప్పుచుండు. | 57 |
గీ. | తీర్థములయందు విధి మూడి తెగినపుణ్యు | 58 |
వ. | ఈలోకంబున కధీశ్వరుం డైనదిక్పతిచరిత్రంబు చెప్పెదము. సావధానమతి వై యాకర్ణింపుము. | 59 |
సీ. | వింధ్యాద్రినడుమ నిర్వింధ్యాతటంబునఁ | |