164
శ్రీకాశీఖండము
| విమలసలిలప్రవాహంబు లయ్యె. సకలభూతంబులమనంబులు తెలివొందె. విద్యాధరయక్షగంధర్వులు వసిష్ఠవాలఖిల్యాదిమునులు బ్రహ్మవిష్ణుమహేశ్వరులుఁ గుమారావలోకనకౌతూహలాయత్తచిత్తు లయి యేఁగుదెంచి. రాసమయంబున. | 10 |
క. | ద్రుహిణుండు కైటభారియు | 11 |
వ. | పదునొకండవదినంబున నామకరణంబు గల్పించి వేల్పులు చన్నపిమ్మట గురుజనంబులు క్రమంబున. | 12 |
సీ. | గృహనిష్క్రమంబు సాగించిరి నాల్గవ | |
గీ. | బ్రహ్మతేజోభివృద్ధికై పంచమాబ్ద | 13 |
వ. | అంత నొక్కనాఁడు నారదుండు యదృచ్ఛాగతుండై యతిథి | |