చతుర్థాశ్వాసము
163
| జంతుకోటికి ముముక్షావేళఁ గాశిలో | |
గీ. | ముదిత కాంక్షించె నేనికమోముకొడుకు | 5 |
వ. | వెండియు. | 6 |
శా. | ఆచంద్రానన యధ్వరంబులం బురోడాశంబుతో మంత్రస | 7 |
వ. | అనంతరంబ యాహంసగమనకుఁ బుంసవనసీమంతంబులు గృహ్యోక్తప్రకారంబున నిర్వర్తించిన. | 8 |
మ. | నవమాసంబులు నిండఁగా గురుఁడు కేంద్రస్థాయియై యుండఁగా | 9 |
వ. | అప్పుడు గంధవాహంబులు దివ్యగంధంబులు వహించె. ఘనాఘనంబులు పుష్పవర్షంబులు గురిసె. దేవదుందుభులు మొరసె. దిఙ్ముఖంబులు ప్రసన్నంబు లయ్యె. వాహినులు | |