ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
చతుర్థాశ్వాసము
| శ్రీకంఠచరణసేవా | 1 |
వ. | అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. నంతఁ గొంతకాలంబునకు. | 2 |
వైశాననరజననము
క. | నెల మసలె నిందువదనకు | 3 |
గీ. | గర్భగోళస్థితుం డైనకాలకంఠు | 4 |
సీ. | సరసిజానన యహర్విరతి సంధ్యాకాల | |