ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము 161
| సంబునకుం జని రనిన విని నైమిశారణ్యవాసు లీశ్వరుం డెబ్భంగి శుచిష్మతికిం జన్మించె నని యడిగిన. | 246 |
ఆశ్వాసాంతము
శా. | కర్ణాటోత్కలపారసీకనృపసంఖ్య! ప్రాభవశ్రీనిధీ! | 247 |
క. | పంచారామవధూటి | 248 |
భుజంగప్రయాతము. | త్రిలోకీనికాయ్యప్రదీపప్రతాపా! | 249 |
గద్యము. | ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతం బైనకాశీఖండం బనుమహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము. | |