ఈ పుట అచ్చుదిద్దబడ్డది
142
శ్రీకాశీఖండము
తే. | యనఘ! సావిత్రి యనఁగ గాయత్రి యనఁగ | 192 |
వ. | అని పుణ్యశీలసుశీలురు సూర్యలోకమాహాత్మ్యం బభివర్ణింప నాకర్ణించుచు శివశర్మ ముంపట నయనానందసందోహసంధాయి యగునొక్కపట్టణంబుఁ గనుంగొని యవ్విష్ణుకింకరుల కి ట్లనియె. | 193 |
తే. | పుండరీకాక్షులార! యీ పురంబు | 194 |
స్వర్గలోకవర్ణనము
తే. | అనిన వా రిది నముచిమర్ధనునివీడు | 195 |
సీ. | చికిలించుకొనియుండు జిలుఁగుఱెప్పలలోనఁ | |