134
శ్రీకాశీఖండము
తే. | మహితభక్తి నేభామలమనుమరాండ్ర | 169 |
వ. | ఊర్వశి, మేనక, రంభ, ఘృతాచి, చంద్రరేఖ, తిలోత్తమ, పపుష్మతి, కాంతిమతి, లీలావతి, యిల్వలావతి, యలంబుస, గుణవతి, స్థూలకేశి, (కళావతి), కలానిధి, (గుణనిధి), కర్పూరతిలక, యుర్వర, యనంగతిలక, మదనమోహిని, చకోరాక్షి, చంద్రకళ, మునిమనోహర, చారునాద, సువర్ణిక, దారుసంజీవని, క్రతుశుల్క, శుభానన, తపశ్శుల్క, తీర్థశుల్క, దానశుల్క, హేమావతి, పంచాశ్వమేధిక, రాజసూయార్థిని వీరుమొదలుగా నఱువదివేలు దివ్యాప్సర లీలోకంబునం దధివసింతురు. | 170 |
సీ. | బ్రహచర్యం బొక్కరాత్రి దైవికమున | |
తే. | భోగదానవ్రతంబులఁ బూని యెపుడు | |