తృతీయాశ్వాసము
131
వ. | ఈయర్థంబు నీకుఁ దేటదెల్లంబు గావించెద మాకర్ణింపు మాదికాలంబునం గృతాంతుండు నిజకింకరులతో నిట్లనియె. | 158 |
సీ. | గోవింద! భూతేశ! గోప! గంగాధర! | |
గీ. | కృష్ణ! హర! గరుడధ్వజ! కృత్తివసన! | 159 |
సీ. | హరి! రజనీశకళావతంస! రమేశ్వ | |
గీ. | యచ్యుతా! కామశత్రుప! యబ్జపాణి! | |