తృతీయాశ్వాసము
127
| విటంకుండును, విశదవికటాకారుండునై దుర్వృత్తుల నీరీతి శాసించు. | 151 |
సీ. | పాదంబు లిరుకేలఁ బట్టి గుంజుండు జ | |
గీ. | ఱంపమున వీనికంఠంబుఁ ద్రెంపి విడుఁడు | 152 |
గీ. | పరకళత్రంబు కుచకుంభపాళియందు | 153 |
వ. | పరదారముఖాఘ్రాణంబు చేసినపాపిష్ణు వదనంబున నిష్ఠురనిష్ఠీవనం బొనర్పుఁడు. పరదారభవనగమనం బొనర్చి కర్మ చండాలుని పాదంబులు ప్రచండత ఖడ్గంబున ఖండంబులుగా ఖండింపుఁడు. పరదారాధరోష్ఠబింబంబు చుంబించునయ్యసంబంధుమూర్ధం బుద్ధత చపేటంబునం దాటింపుఁడు. పరాపవాదపరునివక్షంటు లక్ష్యంబు సేసి తీక్ష్ణముఖనిశితక్షురప్రంబున | |