126
శ్రీకాశీఖండము
విష్ణుదూతలు శివశర్మకు సంయమనీస్వరూపంబుఁ దెల్పుట
సీ. | కఱకులై వ్రేలినకుఱుచజుంజుఱువెండ్రు | |
గీ. | రాసభక్రూరకంఠనిర్హ్రాదకఠిన | 138 |
వ. | అనిన నద్దివ్యపురుషు లతని కిట్లనిరి. | 139 |
ఆ. | ఇది పిశాచలోక మీ ధూమ్రవర్ణులు | 140 |
వ. | అనియిట్లు క్రమంబునఁ బ్రశ్నోత్తరరూపంబునఁ గర్మానురూపంబు లగుఫలంబు లనుభవించుచు [1]నుందురనిన నమరభావంబుల నుత్తరోత్తరాభ్యున్నతంబు లగు నాయాయిలోకంబుల వసియించియున్న పుణ్యపురుషులం గనుంగొనుచు శివశర్మ గుహ్యకలోకంబును గంధర్వలోకంబును విద్యా | |
- ↑ (తమతమ తరతమ)