116
శ్రీకాశీఖండము
| సందేహదానదీక్షాధురంధరంబులగు కాళిందీసింధుకబంధంబులతో సంబంధించి కర్పూరగంధసారతారహారనిర్జరాహారనీహారక్షీరధారాశ్రేణి పాణింధమంబై(న) సౌరసైంధవధవళవాఃప్రవాహంబు ప్రవహింప సితాసితచ్ఛాయాచ్చటాగుళుచ్ఛవ్యతికరంబునం జేసి మోక్షలక్ష్మీకటాక్షవీక్షణంబునుం బోని యమ్మహాతీర్థరాజంబునం గ్రుంకి బ్రాహ్మణుండు కృతార్థుం డయ్యె. వెండియు.93 | |
గీ. | కాశి కేతెంచు మఱిఁ బ్రయాగమున కేగుఁ | 94 |
శా. | కింకుర్వాణపురందరాదికమహాగీర్వాణకోటీకిరీ | 95 |
గీ. | కర్ణికాంతము సేరి యేకతమ శివుఁడు | 96 |
క. | ఉద్భిజ్జములు జరాయు | 97 |