తృతీయాశ్వాసము
115
తే. | పరమకల్యాణి యాపగాంభస్త్రివేణి | 90 |
తే. | అఖిలతీర్థంబులును నాడి యవనిసురుఁడుఁ | 91 |
సీ. | వైకుంఠముననుండి వచ్చి వైకుంఠుండు | |
తే. | మమరగంధర్వసిద్ధవిద్యాధరర్షి | 92 |
వ. | అది ప్రజాపతిక్షేత్రంబు యాగంబులకంటెను బ్రకృష్టం బగుటం జేసి దానికిఁ బ్రయాగసమాహ్వయం బన్వర్థనామంబై యుండు. మార్తాండుండు మకరరాశిస్థుండై యుండ మాఖమాసంబున మఘవమణిశిలాశకలవిసరవిసృమరకిరణసందోహ | |