గీ . కత్తులనుదూసి దండులుకలికివగరు కాచికొనియుండఁ జొరనెట్లుకలుగుననకు కదియఁజననౌను నాయానకతననీకు నడ్డుకొనలేరు నిన్నేరునచటఱేఁడ .