ఉ. | నావుఁడు, వార లమ్మనుజనాథున కిట్లని రుబ్బి: "నేఁడుగా | 56 |
ఉ. | ఎన్నఁడు లావుగూడు మన? కెన్నఁ డగున్ దఱి? యయ్యెనేని పో | 57 |
చ. | అనవుడు నల్ల నవ్వి మనుజాధిపుఁ డిట్లను:- " మీర లర్థసా | 58 |
క. | నిమివంశోత్పన్నులమఁట | 59 |
సీ. | విడుఁ." డని వీడు వెల్వడి వచ్చి ఖాండిక్యుఁ, | |
తే. | 'యహహ! నిష్కంటకాన్మదీయాధిరాజ్య | 60 |