ఈ పుట ఆమోదించబడ్డది
వ. నెం. | చక్రవర్తుల పేర్లు | రాజ్యకాలము | కలి సం. లు నుండి-వఱకు | క్రీ. పూ. నుండి-వఱకు |
- | B. F. | 239 | - | - |
15 | శాతశాతకర్ణి | 1 | 2508-2509 | 594-593 |
16 | పులోమశాతకర్ణి (ప్రథమపులోమ) | 36 | 2509-2545 | 593-557 |
17 | మేఘశాతకర్ణి | 38 | 2545-2583 | 557-519 |
18 | అరిష్టశాతకర్ణి. ఇతని రాజ్యకాలము పదవ సం. లో. (క్రీ. పూ 509 సం. లో) శ్రీ ఆదిశంకరుల జననము | 25 | 2583-2608 | 519-494 |
19 | హాలశాతవాహన | 5 | 2608-2613 | 494-489 |
20 | మండలక శాతవాహన | 5 | 2613-2618 | 489-484 |
21 | పురీంద్రసేన శాతవాహన | 21 | 2618-2639 | 484-463 |
22 | సుందరశాతకర్ణి | 1 | 2639-2640 | 463-462 |
23 | చకోరశాతకర్ణి | 1/2 | 2640-2640 1/2 | 462-461 1/2 |
- | (అ) మహేంద్రశాతకర్ణి | 1/2 | 2640 1/2-2641 | 461 1/2-461 |
24 | శివశాతకర్ణి | 28 | 2641-2669 | 461-433 |
25 | గౌతమీపుత్రశ్రీ శాతకర్ణి (ద్వితీయ వినమయకూర) | 25 | 2669-2694 | 433-408 |
26 | రెండవపులోమ శాతకర్ణి | 32 | 2694-2726 | 408-376 |
27 | శివశ్రీశాతకర్ణి | 7 | 2726-2733 | 376-369 |
28 | శివస్కందశాతకర్ణి | 7 | 2733-2740 | 369-362 |
29 | యజ్ఞశ్రీ శాతకర్ణి | 19 | 2740=2759 | 362-343 |
30 | విజయశ్రీ శాతకర్ణి | 6 | 2759-2765 | 343-337 |
31 | చంద్రశ్రీ శాతకర్ణి | 3 | 2765-2768 | 337-334 |
32 | మూడవపులోమశ్రీ శాతకర్ణి | 7 | 2768-2775 | 334-327 |
- | 506 | - | - |