నారదీయపురాణము/ఉదాహృతాలు

వాఙ్మయమహాధ్యక్ష, కళాప్రపూర్ణ

డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారి పరిశోధనారచన

నారదీయపురాణ అమృతనవనీతం - మహామథనసారామృతంలో

ఉదాహృతాలైన సంస్కృతాంధ్రగ్రంథాలు

గమనిక

ఉదాహృతగ్రంథాలలో "దుర్జనముఖచపేటిక" అన్న ఖండనమండనగ్రంథాలు విభిన్నరచయితలు రచించినవి రెం డున్నాయని గుర్తించాలి.

"ముక్తాఫల"సంకలనగ్రంథానికి వ్రాయబడిన "కైవల్యదీపిక" వ్యాఖ్యను చేర్చుకోవాలి.

బెంగాలీభాషలో రచింపబడిన "బెంగాలీసాహిత్య చరిత్ర" గ్రంథాన్ని చేర్చుకోవాలి.

“పురాణనిరీక్షణ " గ్రంథం మహారాష్ట్రగ్రంథంగా గుర్తించాలి.

అద్భుతరామాయణం
అనంతుని ఛందస్సు (తె)
విశ్వైక్యోపనిషత్తు

ఉపపురాణాలు
అంగిరస
ఆది
ఆదిత్య
ఔషనస
కల్కి
కాపిల
కాళీ
కౌమార
గణపతి (గణేశ)
చండిక
బృహన్నారదేశ్వర
బృహన్నారదీయ
బ్రహ్మాండ
భవిష్యోత్తర
భాగవత
భార్గవ
మానవ
మారీచ
మాహేశ్వర
లింగ
వారుణ

వాశిష్ఠ
విష్ణుధర్మ
విష్ణుధర్మోత్తర
శివధర్మ
సనత్కుమార
సాంబ
సౌర
స్కాంద

ఉపవేదాలు
అర్థ(శాస్త్రం)వేదం
ఆయుర్వేదం
గాంధర్వవేదం
ధనుర్వేదం

ఉపస్మృతులు
అశ్వలాయన
కంద
కత్రు
కపింజలి
కాణాద
కాత్యాయన
కాశ్యప
గోభిల
జనక
జాతుకర్ణ్య
జాబాలి
నాచికేతు
పైఠీన
బోధాయన
యాజ్ఞవల్క్య
లౌగాక్షి
విశ్వామిత్ర
వ్యాస
శాంతన
సనత్కుమార
కల్పాలు
కామశాస్త్రం
కుమారసంభవం (సం) (తె)
కుమారసంభవవిమర్శ (తె)
ఖగోళశాస్త్రం
గర్గసంహిత
ఛందశ్శాస్త్రం
తంత్రశాస్త్రం
దశకుమారచరిత్ర (తె)
దుర్జనముఖపద్మపాదుక
దుర్జనముఖచపేటిక
నక్షత్రములు (తె)
నా ఆకాశవాణి ప్రసంగాలు (తెలుగు-సంస్కృతం)
నారదీయపురాణం(తె)
నిరుక్తం
నిర్వచనోత్తరరామాయణం (తె)
నృసింహపురాణం (తె)
న్యాయశాస్త్రం

పత్రికలు
ఆంధ్రప్రభ (దిన)
కృష్ణాపత్రిక (వార)
గోలకొండ పత్రిక (దిన)
త్రిలిఙ్గ (మాస)
భారతి (మాస)
సుభాషిణి (మాస)
పురాణనిరీక్షణ

పురాణాలు
అగ్ని
కూర్మ
గరుడ
దేవీభాగవత
నారద
పద్మ
బ్రహ్మా
బ్రహ్మకైవర్త
బ్రహ్మవైవర్త
బ్రహ్మాండ
బ్రాహ్మ
భవిష్యత్
భాగవత
మత్స్య
మార్కండేయ
లింగ
వరాహ
వామన
వాయువ్య
విష్ణు
శివ
స్కాంద
ప్రభావతీప్రద్యుమ్నం (తె)
ప్రాతిశాఖ్యలు
ప్రౌఢవ్యాకరణము (తె)
బృహన్నారదీయం (తె)
బ్రహ్మసూత్రాలు
బ్రాహ్మణాలు
భగవద్గీత
భాగవతం (తె)
భాగవతామృతం
భాగవతసందర్శనం

భారతరచనలో వెల్లివిరిసిన కవితాప్రాభవం (తె)
మంత్రశాస్త్రం
మహాభారతం (సం) (తె)
మార్కండేయపురాణం (తె)
మార్గ- దేశి (తె)
మీమాంసశాస్త్రం (పూర్వ-ఉత్తర)
ముక్తాఫలం - సంకలనగ్రంథం
యోగశాస్త్రం
రామాయణం
విద్యారణ్యుల వేద(సాయన)భాష్యం
వేదాంతం

వేదాలు
అథర్వవేదం
ఋగ్వేదం
కృష్ణయజుర్వేదం
శుక్లయజుర్వేదం
సామవేదం
వైశేషికదర్శనం
వైష్ణవతంత్రం
వ్యాకరణశాస్త్రం
శిక్షాశాస్త్రం
శిల్పశాస్త్రం
శ్రీవిరూపాక్ష - శ్రీరామశాసనములు - ఆరవీటి వంశచరిత్ర (తె)
షష్ఠ్యంతాలపుట్టుపూర్వోత్తరాలు – వ్యాసం (తె)
సప్తసంతానాలలో కృతి సతియా? సుతయా? (తె)
సంఖ్యాశాస్త్రం
సాంఖ్యదర్శనం

సూత్రగ్రంథాలు
అగస్త్య శాకల్య
అగ్నివైశ్య
అనువాక సంఖ్య
ఆపస్తంభ
ఆశ్వలాయన
ఇష్టకావూరణ
ఉపలక్షణ
ఉబ్ధశాస్త్ర
ఋగ్యజుస్సు
కాత్యాయన
కూర్మలక్షణ
కౌండిన్య
కౌపీత
క్రమసంఖ్య
జైమినీయ
ద్రాహ్యాయన
నిగమ
పార్శ్వర
ప్రవరాధ్యాయ
ప్రసవోదాన
బోధాయన
భాగలక్షుణ
భారద్వాజ
మాధ్యందిన
యజ్ఞపార్శ్వ
వాధూల
వైఘానస
శరణవ్యూహ
శాకల్య శాంభవీయ
శుల్బ
శౌనకీయ
శ్రాద్ధకల్ప
సత్యాశౌఢి
హిరణ్యకేశి
హేత్రిక

స్మృతులు
అంగిరస
అత్రి
ఆపస్తంభ
ఆశ్వలాయన
ఉషనస
గౌతమ
దక్ష
పరాశర
ప్రాచేతన
బృహస్పతి
బ్రహ్మ
మను
యమ
యాజ్ఞవల్క్య
యోగీశ్వర
లిఖిత
విష్ణు
శంఖ
శాతాతప
సంవర్త
హరీత