దశావతారచరిత్రము/పుట81
క. | ప్రాగగ్రకుశాస్తరణా, భోగంబులయందుఁ దూర్పుమొగముగ బఙ్క్తు | 339 |
ఉ. | జాఱెడుపైఁటతోఁ గులుకుజక్కవగుబ్బలతో మిటారిన | 340 |
మ. | వలలోఁ జిక్కినకల్కిజక్కవలఠేవం జిల్గుఁబయ్యెంటలోఁ | 341 |
సీ. | గిలుకుమెట్టెలడాలు చిలువకుచ్చెలలపై జాళువాబంగారుసరిగఁ గూర్ప | |
తే. | గుబ్బ లొండొంటి నొరయ ముంగురులు నెఱయ, గంకణంబులు మొఱయ నంగంబు మెఱయ | 342 |
ఉ. | ఆమదిరాక్షిఁ జూచి పరిహాసము మీఱ బలీంద్రుఁ డిప్పు డో | 343 |
మ. | అవు బావా యమృతంబు ముందు మనదైత్యశ్రేణికిం బంతునో | 344 |
తే. | గిలుకుటందెలు ఘల్లనఁ గీరవాణి, మరలి సురబఙ్క్తి కరుగుచో బిఱుదుచక్కఁ | 345 |
తే. | వారిజేక్షణ సురపఙ్క్తిఁ జేరవచ్చి, యింద్రుఁ డెంత యమర్చిన నింతయేని | 346 |
తే. | వజ్రధరముఖ్యులౌ దిశావల్లభులును, గరుడగంధర్వకిన్నరఖచరసిద్ధ | 347 |
సీ. | ధారుణీస్థలిఁ దోఁచు నూరుమూలము గాంచ నింతసి గ్గేల మోమెత్తు మనుచుఁ | |